'పనిలేని పులిరాజు'
- February 22, 2016
ధ న్రాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'పనిలేని పులిరాజు'. ప్రాచీసిన్హా కథానాయిక. చాచా దర్శకత్వం వహిస్తున్నారు. పి.వి.నాగేష్కుమార్ నిర్మాత. మార్చి రెండో వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''పులిరాజుల వంశంపై రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ధన్రాజ్ 13 పాత్రల్లో కనిపిస్తారు. వినోదంతోపాటు, సందేశానికి ప్రాధాన్యముంది'' అన్నారు. శ్వేతావర్మ, ఇషా, హరిణి, సీమ, సరితా కోట, కొండవలస, కోటేశ్వరరావు, సుబ్బారావ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వి., ఛాయాగ్రహణం: ఆనంద్ మరుకుర్తి, మూలకథ, సహనిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి.లక్ష్మి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







