దుబాయ్ లో భారతీయుడి గిన్నిస్ రికార్డు
- January 03, 2021
దుబాయ్:దుబాయ్ లో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్ కార్డుతో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్ మీడియా వెల్లడించింది.దీనిని షేక్ మొహమ్మద్‌కు అంకితమిచ్చినట్లు తెలిపింది.

తాజా రికార్డుతో రాంకుమార్ ఖాతాలో 19 గిన్నిస్ రికార్డులు చేరాయి. యూఏఈ, భారత్‌ల్లో అత్యధిక గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







