బహ్రెయిన్ లో 60 వేల మందికి వ్యాక్సినేషన్
- January 03, 2021
మనామా:బహ్రెయిన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 60 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరి 2 రాత్రి 9 గంటల సమయానికి 60,097 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని ట్విట్టర్ ద్వారా వివరించింది. ముందస్తుగా ప్రకటించిన మేరకు ప్రధాన్యత ప్రకారం ఎంపిక చేసిన వర్గాలకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు వివరించింది. వ్యాక్సిన్ సమయంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!