ఒమాన్ లో నూతన ఈ- ప్రభుత్వ సేవల కోసం రిజిస్ట్రేషన్
- February 22, 2016
నూతన ఈ- ప్రభుత్వ సేవల నమోదు కోసం సమాచార టెలికమ్యునికేషన్ సంస్థ ద్వారా , రాయల్ ఒమాన్ పోలీస్ సహకారంతో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాబడింది. పౌరుల, నివాసితులు ఈ చర్యను స్వాగతిస్తూ తాము పని చేస్తున్న ప్రాంతాల నుంచి నమోదు చేసుకొంటున్నారు. ఈ సేవల ' టం ' అనే దీని ద్వారా పౌరుల, నివాసితులు ఎలెక్ట్రానిక్ సేవలను ఉపయోగించకోవచ్చు. సురక్షీతమైన మార్గంలో వేగవంతమైన లావాదేవీలు కొనసాగించడానికి అనుమతిస్తుంది. ఒమాన్ యొక్క ఈ- లావాదేవీలను రక్షితంగా కొత్త సేవా ఖాతాదారులకు విశ్వాసం మరియు చట్టబద్ధతతో కలిగి ఉండి ఈ ఎలెక్ట్రానిక్ పత్రానికి అధికారక సంతకంతో సహా లభిస్తుంది. వారంలో 24 గంటలు పనిచేసే విధంగా అనుమతిస్తుంది. మస్కట్ మునిసిపాలిటి , మానవ వనురుల మంత్రిత్వశాఖ, ఆరోగ్య మంత్రిత్వశాఖ , పబ్లిక్ ప్రాసిక్యూషన్, అల్ రాఫ్ఫాద్ నిధికి నూతన ఈ- ప్రభుత్వ సేవల ద్వారా నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







