డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా 'ప్రియతమా' ట్రైలర్
- January 05, 2021
హైదరాబాద్:సంతోష్ పార్లవార్, ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి, ముఖ్య పాత్రదారులుగా ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో సంతోష్ పార్లవార్ స్వీయ దర్శకత్వంలో పూలకుర్తి కొండయ్య నిర్మించిన చిత్రం "ప్రియతమా". ఈ చిత్రం ట్రైలర్ ని వి.వి. వినాయక్, ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి విడుదల చేశారు. ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు మధ్య నడిచే ట్రయాంగిల్ లవస్టోరీ ఇది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా.. ప్రియతమా టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను.. యూత్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసే విధంగా సినిమాని సంతోష్ తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని.. వినాయక్ అన్నారు.
సంతోష్ పార్లవార్, ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి, నర్సింగ్ యాదవ్, చంద్రమోహన్, రచ్చ రవి, అప్పారావు, సత్తిపండు, జయరాజ్, సన్నీ, స్నేహల్, సాక్షి, యాప్.యం. బాబాయ్, లక్ష్మీ ప్రసన్న, సంధ్యారాణి, నాగిరెడ్డి, యాదేశ్, రమేష్, సాధు, జె.శ్రీనివాస్, గోపి, వెంకట్ రెడ్డి, శివ, కె.నాగేశ్వరావు, దేవిధాస్, యం. సూర్యచందర్ రావు, యస్. శ్రీనివాసరావు, జి.నవీన్ కుమార్, కిరణ్ వైద్యా, కరుణాకరన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; చైతన్య, సినిమాటోగ్రఫీ; ఆనేం వెంకట్, ఎడిటింగ్; బి. మహేంద్రనాథ్, పాటలు; సంతోష్ పార్లవార్, పూలకుర్తి కొండయ్య, నవీన్ రాంపోగు, హర ఉప్పాడ, నిర్మాత; పూలకుర్తి కొండయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; సంతోష్ పార్లవార్.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









