తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..
- January 05, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. క్రింద స్థాయి తూర్పు గాలులలో 0.9కిమీ ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కర్ణాటక తీరం వద్ద తూర్పు-మధ్య అరేబియన్ సముద్రం నుండి దక్షిణ కొంకణి మరియు గోవా మీదుగా దక్షిణ-మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్నేయ/ దక్షిణ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు మరియు రేపు తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







