ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 61లక్షలు దాటేసిన కరోనా కేసులు
- January 05, 2021
ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నిటిలో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కోట్ల 61లక్షల 2వేల 999కి చేరింది.అలాగే కరోనా మృతుల సంఖ్య 18లక్షల 60వేల 431కి పెరిగింది. అగ్రరాజ్యంలో కరోనా వ్యాప్తి తీవ్రత కల్లోలం సృష్టిస్తున్నది.కరోనా కేసుల నమోదులో బ్రిటన్ ఫ్రాన్స్ ను అధిగమించి టాప్ 5లోకి చేరింది
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







