ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్‌ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీస్
- January 05, 2021
హైదరాబాద్:సైబరాబాద్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 50వేల రూపాయల నగదు, 11 మొబైల్ ఫోన్లను SOT స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ చేయిస్తామని నమ్మిస్తున్నారు. ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్ల సాయంతో ఇన్సూరెన్స్ చేయిస్తామంటూ మోసాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.


తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







