రాయల్ ఒమన్ పోలీస్ సిబ్బందికి సెలవు ప్రకటన
- January 05, 2021
ఒమాన్: రాయల్ ఒమన్ పోలీస్ ఉద్యోగులకు జనవరి 7, గురువారం సెలవు దినం ప్రకటించారు. పోలీస్ డే రోజున విధి నిర్వహణలో వున్నవారికి ఈ సెలవు వర్తిస్తుంది. మంగళవారం జనవరి 5న పోలీసు దినోత్సవం. అన్ని పోలీస్ స్టేషన్లు ఇరవై నాలుగ్గంటలూ యధాతథంగా అన్ని సేవలూ ఆ రోజు నిర్వహిస్తాయని, ఎలాంటి అవాంతరాలకూ తావు లేదని పోలీస్ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్, ప్రతి యేడాదీ జనవరి 5న పోలీస్ డే నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







