సబ్సిడీ ఫుడ్ సప్లయ్స్ని సీజ్ చేసిన కస్టమ్స్
- January 05, 2021
కువైట్: అల్ సులైబియా కస్టమ్స్ అధికారులు, రెండు టన్నుల సబ్సిడీ ఫుడ్ సప్లయ్స్న స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఓ ట్రక్కులో పాలు, అలాగే బియ్యం వంటివాటిని రీప్యాక్ చేసి వేర్వేరు బాక్సుల్లో పొందుపరిచారు. వాటి నుంచి శాంపిల్స్ పరీక్షించగా, మినిసట్రీ ఆఫ్ కామర్స్‌కి సంబందించినవిగా తేలాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









