‘ఫైటర్’ షూటింగ్ జనవరి 20 నుంచి పునః ప్రారంభం
- January 06, 2021
హైదరాబాద్:డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’. అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయాలనేది ప్రస్తుత ఆలోచనగా కనిపిస్తోంది. తెలుగులో దర్శకత్వం చేస్తున్న పూరినే ఛార్మితో కలిసి తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా, షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దీ రోజులకే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌ను ఆపేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన ఎందుకనో పూరి, విజయ్ సినిమాను ప్రారంభించలేదు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని షూటింగ్‌ను జనవరి 20 నుండి స్టార్ట్ చేయబోతున్నారట. వీలైనంత త్వరగా ఇండియాలోనే షెడ్యూల్ పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష