గల్ఫుడ్ 2016ను సందర్శించిన షేక్ హమహ్మద్
- February 22, 2016
వైఎస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం గల్ఫుడ్ 2016ను సందర్శించారు. ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది. ఫుడ్ మరియు హాస్పిటాలిటీ ట్రేడ్ ఈవెంట్‌గా గల్ఫుడ్ నిర్వహించబడుతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న ఈ వెంట్లో 5000 మంది ఎగ్జిబిటర్స్ ఫుడ్, హాస్పిటాలిటీ రంగం నుంచి తమ తమ ప్రోడక్ట్స్‌ని ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 120 అరబ్ మరియు ఇతర దేశాలు పాల్గొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొనడం పట్ల షేక్ మహమ్మద్ ఆనందం వ్యక్తం చేశారు. వెస్ట్ మరియు ఈస్ట్‌లకు యూఏఈ ఎప్పుడూ గేట్‌వేలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఎకనమిక్, కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఈవెంట్స్ నేషనల్ ఎకానమీ గురించీ, అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించీ అందరికీ తెలిసేలా చేస్తాయనీ, అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయనీ, యూఏఈ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తాయనీ షేక్ మహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







