గల్ఫ్ దేశాల సమాఖ్య లో 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను విధింపు
- February 22, 2016
ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న గల్ఫ్ దేశాల సమాఖ్య లో ఆదాయం పెంచుకొనేందుకు 2018 నుంచి 5 శాతం విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) విధింపు దిశలో అడుగులు నడుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ) డైరక్టర్ క్రిస్తనే లోగార్డే ఒక ప్రకటనలో తెలియచేస్తూ , గల్ఫ్ దేశాల సమాఖ్య తమ తమ దేశాలలో ఆదాయంను పెంచుకొనేందుకు ఆస్తి మరియు ఎక్సైజే పన్నులు, కార్పరేట్ ఆదాయ పన్నులు నుండి విలువ ఆధారిత పన్ను విధింపు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







