అల్ ఖోర్లో ట్రాఫిక్ డైవర్షన్
- May 28, 2015
అల్ ఖోర్ స్పెర్ట్స్ క్లబ్ సమీపంలోని ఒబర్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ రెండు నెలలపాటు మూసివేయనున్నారు. ‘డెవలప్మెంట్’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ విభాగం అధికారులు. అల్ టవూన్ స్ట్రీట్‌కి వెళ్ళే ఈస్ట్ ఎంట్రన్స్ వైపు ట్రాఫిక్ని మళ్ళిస్తారు. ఆషాఘల్ టెంపరరీ డైవర్షన్‌ని రోడ్ల అభివృద్ధిలో భాగంగా చేపట్టనుంది. అల్ ఖోర్ కమర్షియల్ స్ట్రీట్‌లో రోడ్లు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసమే చేపడ్తున్న ఈ డైవర్షన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, సహకరించాలని ట్రాఫిక్ విభాగ అధికారులు కోరుతున్నారు.
--వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







