సేవల్ని విస్తరిస్తున్న ఫుడ్ పోర్టల్
- May 28, 2015
ఫుడ్ డెలివరీ పోర్టల్ www.Talabat.com కొత్తగా 100కి పైగా రెస్టారెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా ఎంటర్ అయి కావాల్సిన ఫుడ్ కోసం ఆర్డర్ ఇస్తే, 45 నిమిషాల్లో వారికి కోరుకున్న ఫుడ్‌ని అందించేలా ఏర్పాట్లు చేశామని వెబ్ పోర్టల్ నిర్వాహకులు వెల్లడిరచారు. వినియోగదారుల సౌకర్యార్ధం బ్లాగ్‌ని ఏర్పాటు చేసి, వారి అభిప్రాయల్ని వెల్లడిరచేందుకూ అవకాశం కల్పించారు. తద్వారా ఫుడ్ డెలివరీలో తలెత్తే చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించడం వీలవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగదారులు ‘అక్కౌంట్’ ఓపెన్ చేసుకుని, సైన్ ఇన్ అయ్యే సౌకర్యం కూడా కల్పించడం ఇంకో విశేషంగా చెప్పవచ్చు.మస్కట్‌లోని మవాలే నుంచి రువి వరకూ ఈ ఫుడ్ పోర్టల్ సేవలు అందిస్తుంది. వెబ్ పోర్టల్ హాట్‌లైన్ నెంబర్ 80072345ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది www.Talabat.com.
-- నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







