మార్చి 31 నుంచి అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం
- January 09, 2021
రియాద్:సౌదీ అరేబియా, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై వున్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయనుంది. 2021, మార్చి 31 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతోపాటుగా, సముద్ర మార్గంలోనూ, రోడ్డు మార్గంలోనూ దేశంలోకి వచ్చేవారిపైనా ఇకపై ఎలాంటి నిషేధం వుండదు. కరోనా నేపథ్యంలో సంబంధిత అథారిటీస్ చేసే సూచనలకు అనుగుణంగా ముందస్తు భ్రదతా చర్యలు తప్పనిసరి.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ, అరేబియా)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







