సున్నితమైన డాక్యుమెంట్ల చిత్రీకరణ: నలుగురు అరబ్స్ అరెస్టు
- January 09, 2021
కువైట్ సిటీ:అరబ్ జాతీయులైన నలుగురు వ్యక్తులు, సున్నితమైన డాక్యుమెంట్లను ఫొటో తీసినందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. జనరల్ డిపార్టుమెంట్ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. కోర్టులో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు, ఓ లాయర్.. సున్నితమైన డాక్యుమెంట్లను జిరాక్స్ తీసి, ఫొటోలు తీసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







