పచ్చిబఠాణి సూప్
- February 22, 2016
కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - ముప్పావు కప్పు, ఉల్లి తరుగు - పావు కప్పు, వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, నూనె - 1 టీ స్పూను, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత, పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూను, క్యారెట్ తరుగు - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: ఉల్లి, వెల్లుల్లి తరుగును నూనెలో వేగించాలి. తర్వాత పచ్చిబఠాణితో పాటు రెండు కప్పుల నీరు, ఉప్పు కలిపి మరిగించాలి. బఠాణి మెత్తబడ్డాక దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టులా చేసుకుని మరోసారి స్టౌవ్‌పై పెట్టి ఉప్పు, మిరియాలపొడి కలిపి కొద్దిసేపు మరిగించి దించేయాలి. తాగేమందు పుదీనా, క్యారెట్ తురుముతో అలంకరించుకోవాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







