కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు
- May 29, 2015
ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గౌ.శ్రీ.కోడెల శివప్రసాద్ గారు అందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించారు.అనంతరం ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసారు. శివ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎన్ టి ఆర్ గారితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మరియు ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ టి ఆర్ గారి ఉన్నత లక్షణాలను సభలో వారికి వివరించారు. తన రాజకీయ జీవితం లో మహానాడు హాజరు కాక పోవటం కాస్తంత బాధ కరమయినను,కువైట్ లో టి డి పి వారు నిర్వహిస్తున్న ఈ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేయటం ఎంతో ఆనందం గా ఉందని చెప్పారు. పెద్ద సంక్య లో విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం విందు లో పాల్గుని కార్యకర్తల తో తెలుగు వారి సమస్యలని తెలుసుకున్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







