రష్యాలో బయటపడ్డ యూకే న్యూ స్ర్టెయిన్..
- January 11, 2021
మాస్కో: బ్రిటన్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలకు వ్యాపించిన కొత్త రకం కరోనా వైరస్ తాజాగా రష్యాకు తాకింది. రష్యాలో తొలిసారి కొత్త రకం కరోనా కేసు నమోదైందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తం అయ్యామని, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 22,851 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







