'చావు కబురు చల్లగా' టీజర్ విడుదల
- January 11, 2021
హైదరాబాద్:ఆర్ఎక్స్ 100 కార్తికేయ ‘చావు కబురు చల్లాగా’ కాకుండా కాస్త వేడిగానే చెప్పేసాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా టీజర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కార్తికేయ, లావణ్య మధ్య సరదాగా సాగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు