పబ్లిక్ మనీ, రేషనల్ స్పెండింగ్కి భద్రత
- February 22, 2016
కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, పబ్లిక్ మనీకి భద్రత కల్పించడం అలాగే రేషనలైజింగ్ స్పెండింగ్‌పై పర్యవేక్షణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. నేషనల్ ఆడిట్ ఆఫీస్ (ఎన్ఏఓ) ప్రెసిడెంట్ హసాన్ బిన్ ఖలీఫా అల్ జలహామా, కింగ్ హమాద్‌కి అల్ సఫ్రియా ప్యాలెస్‌లో స్వాగతం పలికారు. 2015 సంవత్సరానికిగాను ఎన్ఏవో రిపోర్ట్‌ను ఈ సందర్భంగా హసన్ ప్రవేశపెట్టారు. పబ్లిక్ మనీకి భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఎన్ఏఓ విశ్వసనీయత విషయంలో పాటిస్తున్న ఉన్నత విలువల్ని ఈ సందర్భంగా కింగ్ హమాద్ కొనియాడారు. దేశ ప్రగతిలో భాగంగా ప్రతి విభాగం అత్యున్నతంగా పనిచేస్తుందని, ఇంకా సమర్థవంతంగా ఆర్థిక సంబంధిత వ్యవహారాలను చక్కబెట్టే అవకాశం ఉందని, దీనికి కింగ్ హమాద్, వివిధ మంత్రులు అందిస్తున్న సహకారం మరువలేనిదని అల్ జలహామా చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







