72 గంటలకు తగ్గించిన పిసిఆర్ టెస్ట్ వ్యాలిడిటీ
- January 12, 2021
కువైట్: ప్రయాణీకులు 96 గంటల ముందుగా తీసుకున్న కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ రిపోర్ట్‌ని తమ వెంట తెచ్చుకోవాలన్న నిబంధన నుంచి కొంత వెసులుబాటు కల్పించింది కువైట్. ఆ గడవుని 96 గంటల నుంచి 72 గంటలకు కుదిస్తూ, కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 17 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కాగా, విమానయాన సంస్థలు, పిసిఆర్ టెస్ట్ ధరని వసూలు చేయాలనీ, కువైట్ ఎయిర్ పోర్టుకి వచ్చాక వారికి టెస్ట్ నిర్వహించేందుకు సహకరించాలని క్యాబినెట్ తీర్మానించింది. పలు నిబంధనలకు, ప్రికాషన్స్కకి లోబడి డొమెస్టిక్ వర్కర్స్ తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నట్లు క్యాబినెట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







