దోహా లో మకర సంక్రాంతి సందర్భంగా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
- January 16, 2021
దోహా:ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది.ఇట్టి 2021 క్యాలెండర్ నూతన ICBF ప్రెసిడెంట్ జాయిద్ ఉస్మాన్ మరియు కమిటీ మెంబర్ వినోద్ నాయర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ గల్ఫ్ సమితి కమిటీ సభ్యులు నూతనంగా ఎన్నికైన వారికి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను టీం సభ్యులకు వివరించారు.కార్యక్రమం అనంతరం మొక్కలను ICC భవనం ముందు నాటారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, ప్రేమ్ కుమార్, శ్రీధర్ అబ్బాగౌని,మహేందర్,గడ్డి రాజు, రాజేష్, రాజు కింగ్, సాగర్, దీపకు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!