ఫిబ్రవరి 26 న 10 సినిమాలు రిలీజ్
- February 23, 2016
2016 వచ్చిన ఈ రెండు నెలల్లో దాదాపు 33 తెలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి..ఒక్క జనవరి నెలలోనే 23 సినిమాలు రిలీజ్ కాగా, ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో 13 సినిమాలు రిలీజ్ కాగా మరో 10 సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.. ఫిబ్రవరి 26 న 10 సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యారు ఆయా దర్శక , నిర్మాతలు.క్షణం , పడేసావే, టెర్రర్ , రాజు గారి గదిలో 7వ రోజు , ఎలుక మజాకా , వీరి వీరి గుమ్మడి పండు, అమ్మాయి గోల..శ్రీ కృష్ణ లీల, యమపాశం, అప్పుడలా..ఇప్పుడిలా, గాడ్స్ అఫ్ ఈజిప్ట్ ఇలా మొత్తం పది సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి తమ ప్రతాపం చూపించాబోతున్నాయి. మరి వీటి లో ఏది హిట్ అవుతుందో..ఫాట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







