దట్టమైన పొగమంచు: వేగ పరిమితి తగ్గింపు
- January 20, 2021
యూఏఈ:దట్టమైన పొగ మంచు కారణంగా యూఏఈలో పలు కీలకమైన రోడ్లపై వేగ పరిమితిని తగ్గించారు. క్యాపిటల్ వైపుగా వచ్చే ప్రముఖ రోడ్లపై వేగ పరిమితిని గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించారు అబుదాబీలో. మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్డు, మక్తౌమ్ బిన్ రషీద్ రోడ్డు, అబుదాబీ - అల్ అయిన్ రోడ్డు, అల్ పయాఫ్ రోడ్డు మరియు అబుదాబీ - స్వీహాన్ రోడ్డుపై వేగ పరిమితిని తగ్గించారు. 12 గంటల పాటు దట్టమైన పొగమంచు వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ ఓ ప్రకటనలో అలర్ట్ జారీ చేసింది. అబుదాబీ, అల్ అయిన్, అల్ దఫ్రా ప్రాంతాల్లో ఈ దట్టమై పొగమంచు అలముకునే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







