కాంగ్రెస్ లోనే కొనసాగుతా: చిరంజీవి
- February 23, 2016
తనకు పార్టీ మారే ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ చిరంజీవి చెప్పారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చిరంజీవి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఖండిస్తున్నానన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









