దుబాయ్: గ్లోబల్ విలేజ్ కొనసాగుతుంది
- January 22, 2021
దుబాయ్: దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్, ఓ ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. దుబాయ్ టూరిజం అన్ని లైవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలు, హోటళ్ళు అలాగే రెస్టారెంట్లకు మాత్రమే వర్తిస్తుందని దుబాయ్ గ్లోబల్ విలేజ్ పేర్కొంది. గ్లోబల్ విలేజ్ కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయనీ, సందర్శకులకు ప్రవేశం కొనసాగుతుందని స్పష్టతనిచ్చింది. ప్రతి గురు మరియు శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కళ్ళు చెదిరే రీతిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శితమవుతాయని మరో ప్రకటనలో గ్లోబల్ విలేజ్ పేర్కొంది. సందర్శకుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా పలు చర్యలు చేపట్టినట్లు వివరించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







