కర్ణాటక క్వారీలో భారీ పేలుడు...8 మంది మృతి
- January 22, 2021
కర్ణాటక:కర్ణాటకలోని శివమొగ పట్టణంలో నిన్న రాత్రి సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.ఈ పేలుడులో మరణించిన వారంతా బీహార్ కు చెందిన వలస కూలీలని చెబుతున్నారు.పేలుడు ధాటికి వారి శరీర భాగాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎగిరి పడ్డాయి.
పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది.ఈ పేలుడు శివమొగ లోని ఓ క్వారీలో సంభవించించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







