వాంటెడ్ వ్యక్తిని అరెస్టు చేసిన ఇంటర్‌పోల్
- January 22, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో వాంటెడ్ వ్యక్తిగా వున్న ఒకర్ని ఇంటర్ పోల్ అరెస్టు చేయడం జరిగింది. ఇంటర్ పోల్ అలాగే డిపార్టుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ సంయుక్తంగా ఈ అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఫర్ కంబాటింగ్ కరప్షన్ మరియు ఎకనమిక్ మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 26 ఏళ్ల ఆసియా వ్యక్తి, పోలీస్ నెట్లోకి పొరుగు దేశం నుంచి లాగబడినట్లు తెలుస్తోంది. అనుమానితుడిపై బహ్రెయిన్‌లో పలు చెక్ ఫ్రాడ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







