20 నాట్స్ మించి వేగంతో గాలులు వీచే అవకాశం

20 నాట్స్ మించి వేగంతో గాలులు వీచే అవకాశం

ఒమన్: సుల్తానేట్‌లో 20 నాట్స్ వేగంతో గాలులు వీచే అవకాశం వుందనీ, దుమ్ముతో కూడిన గాలుల కారణంగా కొంతమేర ఇబ్బందులు తలెత్తవచ్చని ఒమన్ మిటియరాలజీ వెల్లడించింది. నార్త్ వెస్ట్ విండ్ యాక్టివిటీ పలు గవర్నరేట్లలో వుందని ఈ గాలుల వేగం 20 నాట్స్ మించవచ్చుననీ, 5,000 మీటర్ల వరకు దుమ్ము వ్యాపించే అవకాశం వున్నందున విజిబిలిటీ చాలా తక్కువగా వుంటుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది.

Back to Top