దుబాయ్ ఫైట్స్ కోవిడ్: కొత్త జిమ్ రూల్స్ ప్రకటన

- January 23, 2021 , by Maagulf
దుబాయ్ ఫైట్స్ కోవిడ్: కొత్త జిమ్ రూల్స్ ప్రకటన

దుబాయ్:ఫిట్‌నెస్ సెంటర్లు, జిమ్‌లలో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ అలాగే ట్రెయినీల మధ్య భౌతిక దూరం 2 నుంచి 3 మీటర్లు వుండేలా చూడాలని దుబాయ్ ఎకానమీ మరియు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనవరి 22 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. కరోనా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకుని ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com