సముద్రంలోకి దూసుకెళ్ళిన మినీ వ్యాన్: ఒకరి మృతి

- January 23, 2021 , by Maagulf
సముద్రంలోకి దూసుకెళ్ళిన మినీ వ్యాన్: ఒకరి మృతి

మనామా:ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి సముద్రంలోకి దూసుకుపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సిట్రా సమీపంలో రస్ జువాయెద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాన్‌లోంచి బయట పడగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించినప్పటికీ, అంబులెన్సులో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com