మరో వారం పాటు ఒమన్ ల్యాండ్ బోర్డర్ మూసివేత
- January 25, 2021
మస్కట్:ఒమన్ మరో వారం పాటు తమ ల్యాండ్ బోర్డర్లను మూసివేయనుంది. ఫిబ్రవరి 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం ల్యాండ్ బోర్డర్లను ఒమన్, కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో మూసివేసిన సంగతి తెలిసిందే. సుల్తానేట్‌లో మాస్కులు తప్పనిసరి చేయడంతోపాటు, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సిందిగా ఇంకోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!







