ప్రపంచంలోనే తొలి అతి పెద్ద హెల్తీ సిటీ మదీనా
- January 25, 2021
సౌదీ అరేబియా:ప్రపంచ ఆరోగ్య సంస్థ, సౌదీ అరేబియాకి చెందిన పవిత్ర మదీనా సిటీని తొలి అతి పెద్ద హెల్తీ సిటీగా గుర్తించడం జరిగింది. 2 మిలియన్ పైన జనాభా కలిగి వున్న నగరాలకు సంబంధించి వివిధ విభాగాల్లో మదీనా సిటీ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మదీనా సిటీని తీర్చిదిద్దడంతోపాటు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామనీ, ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూనే, సంప్రదాయ విధానాలతో సిటీ పవిత్రతను కాపాడుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







