డెంటల్, కాస్మొటిక్ సర్జరీల నిలిపివేత
- January 25, 2021
యూఏఈలో తాత్కాలికంగా డెంటల్ మరియు కాస్మొటిక్ సర్జరీలను నిలిపివేయాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. షార్జా, అజ్మన్, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ మరియు ఫుజైరః లోని హెల్త్ ఫెసిలిటీస్‌కి ఈ ఆదేశాలు వర్తిస్తాయి. జనరల్ అనస్తీషియా, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యుజన్ వంటివి అవసరమైన సర్జరీలను ఆయా ఫెసిలిటీస్ నిలిపివేయాల్సి వుంటుంది. హెయిర్ రిమూవల్, బొటాక్స్, ఫిల్లర్స్ మరియు ఫేస్ లిఫ్ట్ అలాగే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటివి ఆపేయాల్సి వస్తుంది. తుమ్ములు, దగ్గులు, జలుబు వంటి రెస్పిరేటరీ సమస్యలతో బాధపడుతున్నవారికి సంబంధించిన డెంటల్ సేవల్ని వాయిదా వేయక తప్పదు. కప్పింగ్ మరియు ఫిజియోథెరపీ వంటి సేవల్ని కూడా వాయిదా వేయాల్సి వుంటుందని సర్కులర్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష