100 నోట్ల రద్దు చేస్తారన్న ప్రచారంపై స్పందించిన RBI
- January 25, 2021
ముంబై:మన దేశానికి చెందిన పలు పాత నోట్లను రద్దు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటిపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేసింది. 100, పది, ఐదు రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వివరణనిస్తూ ట్వీట్ చేసింది. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అలాగే ఇప్పుడు 100, పది, ఐదు రూపాయల నోట్లను రద్దు చేస్తూ RBI మార్చి నెలలో కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ప్రచారం జరుగుతోంది. అలాంటి వదంతులు నమ్మొద్దని RBI సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







