స్పెషల్ ఈవెంట్స్ అలాగే అకేషన్లకు లభించనున్న అనుమతులు
- January 26, 2021
మనామా:బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, జనవరి 31 నుంచి ప్రత్యేక ఈవెంట్లు మరియు అకేషన్స్‌కి అనుమతుల జారీ ప్రక్రియను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. అయితే, సంబంధిత ఎస్టాబ్లిష్మెంట్స్ అవసరమైన మేర ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఓపెన్ లేదా క్లోజ్డ్ ప్రాంతాల్లో 30 మందికి మించకుండా అతిథులకు మాత్రమే అవకాశం వుండేలా అనుమతులు జారీ చేస్తారు. 30 మందికి పైగా అతిథులు వుంటే, బిఇటిఎ ద్వారా ప్రత్యేక లైసెన్సింగ్ పొందవలసి వుంటుంది. ఈ విభాగంలో అత్యధికంగా 150 మందికి అనుమతిస్తారు. అవసరమైన పక్షంలో ఓ నర్స్‌ని కూడా అందుబాటులో వుండేలా చూస్తారు. అయితే, 48 గంటల ముందుగా ఈవెంట్ నిమిత్తం సర్టిఫికెట్ అందజేయాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్







