రెండవ సేఫెస్ట్ సిటీగా దోహా
- January 27, 2021
ఖతార్: ప్రపంచంలోనే భద్రత పరంగా చూసుకుంటే రెండవ సేఫెస్ట్ సిటీగా దోహా ఎంపికయ్యింది. మొత్తం 431 నగరాలు భద్రత పరంగా అత్యున్నత నగరం రేసులో పోటీ పడ్డాయి. దోహాకి ఈ విభాగంలో 87.96 మార్కులు వచ్చాయి. క్రైమ్ ఇండెక్స్ పరంగా చూసుకుంటే 12.04గా నమోదయ్యింది. 2021 సంవత్సరానికిగాను సేఫెస్ట్ సిటీలను ఎంపిక చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







