కార్మికులపై దోపిడీ: గ్యాంగ్ అరెస్ట్
- January 27, 2021
రియాద్ పోలీస్, ఇద్దరు సౌదీలు అలాగే ఓ సుడానీస్ వ్యక్తిని అరెస్ట్ చేశారు నిందితులు, సెక్యూరిటీ ఆఫీసర్స్ రూపంలో వెళ్ళి, బాధితుల్ని దోచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితుల నుంచి డబ్బు అలాగే వారికి చెందిన కొన్ని వస్తువుల్ని నిందితులు దొంగిలించారు. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ ఖరైదీస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండు హౌసింగ్ ఫెసిలిటీస్‌లో కూడా నిందితులు దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







