యూఏఈ కి విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించిన ఖతార్ ఎయిర్ వేస్
- January 28, 2021
యూఏఈ: ఖతార్ ఎయిర్ వేస్, యూఏఈకి విమాన సర్వీసుల్ని పునఃప్రారంభించింది. దుబాయ్‌కి రోజూ రెండు విమానాలు అలాగే అబుదాబీకి విమాన సర్వీసుల్ని ప్రారంభించినట్లు ఖతార్ ఎయిర్ వేస్ పేర్కొంది. రీజియన్‌లో అతి పెద్ద నెట్వర్క్కి ప్రయాణీకులు దీంతో కనెక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. వారంలో 800 ఫ్రీక్వెన్సీస్, 12 డెస్టినేషన్లు.. వెరసి ఖతార్ ఎయిర్ వేస్ ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందించనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







