5 రోజుల్లో 5,000 మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్
- January 28, 2021
యూఏఈ: బుర్జ్ ఖలీఫా మాస్టర్ డెవలపర్ ఎమార్, తమ ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులు వెరసి మొత్తంగా 5,000 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఐదు రోజుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. యూఏఈ పౌరులు, నివాసితులు వ్యాక్సిన్ తీసుకోవాలనీ, వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైనదనీ, వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎమార్ సంస్థ ప్రత్యేకమైన చర్యలు చేపడుతోందని సంస్థ ప్రతినితి అహ్మద్ అల్ మత్రూషి చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష