ఓ ఇంటివాడయిన అల్లరి నరేష్
- May 29, 2015
ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు.శుక్రవారం సాయంత్రం చెన్నైకి చెందిన విరూపతో ఆయన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి అతిరథులు విచ్చేశారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







