దొంగతనం కేసులో మహిళ, ముగ్గురు చిన్నారులు
- February 03, 2021
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సదరన్ గవర్నరేట్ పోలీస్, ఓ వలస మహిళను ఆమెకి చెందిన ఇద్దరు చిన్నారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 500 బహ్రెయినీ దినార్స్‌ని రిఫ్ఫాలోని ఓ షాపు నుంచి నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







