సోషల్ డిస్టెన్స్ ప్రోగ్రామ్‌పై మినిస్టర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్
- February 03, 2021
దోహా:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పోగ్రామ్ నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రోజు రాత్రి 9 గంటలకు జరుగుతుంది. కోవిడ్ 19 తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.గత వారం జరిగిన సమావేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ప్రస్తావించిన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఖతార్ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







