కోవిడ్ 19న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్న గురునానక్ దర్బార్ గురుద్వారా
- February 04, 2021
దుబాయ్: గురునానక్ దర్బార్ గురుద్వారా - దుబాయ్, తమౌహ్ హెల్త్ కేర్ ఎల్ఎల్సి ద్వారా ఆన్-సైట్ సినోఫామ్ వ్యాక్సినేషన్‌ను యూఏఈ రెసిడెంట్స్‌కి ఉచితంగా అందించనుంది. ఈ మేరకు సిఖ్ టెంపుల్ మేనేజ్మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీల్లో జబెల్ అలీ లోని గురుద్వారాలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది. వాట్సాప్ ద్వారా 0506295702, 0566445961 నెంబర్లలో అపాయింట్మెంట్లు పొందవచ్చు. ఎమిరేట్స్ ఐడీని రిజిస్ట్రేషన్ కోసం వినియోగించాల్సి వుంటుంది. గురుద్వారాని సందర్శించే వారు తప్పక మాస్కు, గ్లవ్స్ ధరించడంతోపాుట సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







