అబుధాబి టి 10 లీగ్‌లో పరుగుల వర్షం..
- February 04, 2021
అబుధాబి:అబుధాబి టి 10 లీగ్ రసవత్తరంగా సాగుతుంది. ఆటగాళ్లు ఒకరికి మించి ఒకరు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నారు. బ్యాట్స్‌మెన్ లు బౌలర్లు పై విరుచుకుపడుతుంటే.. బౌలర్‌లు వికెట్లు పడగొడుతూ తమ సత్తా చూపిస్తున్నారు.ఈ క్రమంలో అబుధాబి టి 10 లీగ్‌లో భాగంగా బుధవారం నార్తర్న్ వారియర్స్ -పూణేడెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరోసారి తనబ్యాట్ తోవిరుచుకు పడ్డాడు..కేవలం 22 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేశాడు.కాగా మరోబ్యాట్స్ మెన్ వసీమ్ ముహమ్మద్ కేవలం 12 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.మొత్తం మీద 13 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు.వాసిమ్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 3 ఫోర్లతో బౌలర్లను బెంబేలెతించాడ.దీంతో గేల్ రికార్డును సమం చేసాడు.గతంలో క్రిస్ గేల్ కూడా12 బంతుల్లో 50 పరుగులుచేసి ఫాస్టెస్ట్ 50 సాధించిన ఆటగాడి కార్డ్ క్రియేట్ చేసాడు.ఇప్పుడు వసీమ్ ఆ రికార్డ్ ను సమం చేసాడు.నార్తర్న్ వారియర్స్ కేవలం 4.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







