దుబాయ్‌లో 69 సాంస్కృతిక గోల్డెన్ వీసాల జారీ
- February 05, 2021
దుబాయ్:69 మంది కళాకారులు, మేధావులకు దుబాయ్‌లో యూఏఈ గోల్డెన్ వీసాలను 2020లో జారీ చేయడం జరిగింది.దుబాయ్ కల్చరల్ మరియు ఆర్ట్స్ అథారిటీ నామినేషన్ల నేపథ్యంలో ఈ వీసాలను జారీ చేసినట్లు సంబందిత అథారిటీస్ వెల్లడించాయి.2019 అక్టోబర్‌లో ప్రకటించిన కల్చరల్ వీసా ప్రక్రియ తర్వాత 124 మందిని అర్హులుగా గుర్తించారు.వీరిలో ఇప్పటిదాకా 69 మందికి వీసా అప్రపూవల్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ నుంచి లభించింది.మరిన్ని వీసాల జారీకి దుబాయ్ నాయకత్వం సుముఖంగా వుందని దుబాయ్ కల్చర్ డైరెక్టర్ జనరల్ హాలా బద్రి చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







