సౌదీ లో తప్పిపోయిన తెలంగాణ వాసి

- February 07, 2021 , by Maagulf
సౌదీ లో తప్పిపోయిన తెలంగాణ వాసి

రియాద్:తెలంగాణలోని జగిత్యాల జిల్లా,మల్లాపూర్ మండలం,ఓబులాపూర్ గ్రామానికి చెందిన రాజా రెడ్డి,రియాద్ లోని EXIT#18 సులయ్ ప్రాంతంలో గురువారం నాడు రాత్రి 11 గంటలకు రూమ్ నుండి బయటకు వెళ్లడం జరిగింది.అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.

రియాద్ ప్రాంతంలో ఎవరికైనా అతను కనిపిస్తే ఈ క్రింది నెంబర్లకు కాల్ చేసి తెలుపగలరు.

బిరాన్న:-+966 59 744 1504
బడుగు లక్ష్మణ్:- 0577168911
సత్రాబోయిన దేవన్న:-+966 55 050 6563
చిన్నయ్య :-+966 55 423 0720

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com