సౌదీ లో తప్పిపోయిన తెలంగాణ వాసి
- February 07, 2021
రియాద్:తెలంగాణలోని జగిత్యాల జిల్లా,మల్లాపూర్ మండలం,ఓబులాపూర్ గ్రామానికి చెందిన రాజా రెడ్డి,రియాద్ లోని EXIT#18 సులయ్ ప్రాంతంలో గురువారం నాడు రాత్రి 11 గంటలకు రూమ్ నుండి బయటకు వెళ్లడం జరిగింది.అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.
రియాద్ ప్రాంతంలో ఎవరికైనా అతను కనిపిస్తే ఈ క్రింది నెంబర్లకు కాల్ చేసి తెలుపగలరు.
బిరాన్న:-+966 59 744 1504
బడుగు లక్ష్మణ్:- 0577168911
సత్రాబోయిన దేవన్న:-+966 55 050 6563
చిన్నయ్య :-+966 55 423 0720
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







